New FD Rates: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకుంది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ జాబిత్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్‌లు ముందు వరుసలో ఉన్నాయి.
సెంటరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఇలా..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై వివిధ.. కాల పరమితిని బట్టి కనీసం 2.75 శాతం, గరిష్ఠంగా 5.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు తెలిసింది.
యూకో బ్యాంక్ ఎఫ్ రైట్లు ఇలా..
యూకో బ్యాంక్ 1-3 ఏళ్ల వరకు గడువున్న.. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లను నిర్ణయించింది. సాధారణ ఖాతాదారులకు గరిష్ఠ వడ్డీ రేటును 5.10 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు మాత్రం గరిష్ఠ వడ్డీ రేటును 5.60 శాతంగా నిర్ణయించింది.
Also read: Jio Recharge Offers: జియో రూ.599 రీఛార్జ్ తో 100 GB డేటా.. ఓటీటీ సబ్స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం!
Also read: EPFO interest rate: 2021-22 ఈపీఎఫ్ డిపాజిట్లకు త్వరలోనే వడ్డీ రేటు నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook