Home> బిజినెస్
Advertisement

Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు..త్వరపడండి..

Discount Offers: సేల్స్ ను పెంచుకోవడానికి కొన్ని కార్ల కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మారుతీ, మహీంద్రా, హుందాయ్ వంటి కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపును ఇస్తున్నాయి. 
 

Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు..త్వరపడండి..

Discount Offers On Popular Cars: అమ్మకాలను పెంచుకోవడానికి మరియు MY2023స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రముఖ కార్ కంపెనీలు కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. వీటిలో మహీంద్రా, మారుతీ, హుందాయ్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఈ నెలలో ఎక్స్ యూవీ 300 మరియు ఎక్స్ యూవీ 400 పై భారీ తగ్గింపును ఇస్తోంది మహీంద్రా. మారుతి కూడా తన యెుక్క నెక్సా మరియు ఎరినా కార్లపై 1.50 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు కంపెనీలు కాదు హ్యుందాయ్, హోండా కూడా తమ కార్లపై డిస్కౌంట్లను ఇస్తున్నాయి. 

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు
--> 2023 మహీంద్రా బొలెరోపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి.
--> 2023 హ్యుందాయ్ వెర్నాపై రూ. 55,000 వరకు బెనిఫిట్ ఆఫర్స్ అందిస్తున్నారు. 
-->2023 హ్యుందాయ్ అల్కాజార్‌పై రూ. 45,000 వరకు ఆఫర్స్ ఇస్తున్నారు. 
-->2023 మహీంద్రా XUV300పై రూ. 1.82 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
-->2023 మహీంద్రా XUV400పై రూ. 4.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
--> 2023 మారుతి గ్రాండ్ విటారాపై రూ. 75,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
-->2023 మారుతీ జిమ్నీపై రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
--> 2023 మారుతీ ఫ్రాంక్స్‌పై రూ. 83,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
--> మారుతీ అల్టో కే10పై రూ. 62,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
-->S-Presso మరియు Wagon R పై రూ. 61,000 వరకు డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి.
-->హోండా సిటీపై రూ. 1.11 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.
--> హోండా అమేజ్‌పై రూ. 92,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.

Also read: Sovereign Gold Bond: 99.99% ప్యూర్ ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ కొనడానికి మరో గోల్డెన్ ఛాన్స్..!

Also Read: Personal Loan Interest Rate: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, టాప్ 5 బ్యాంకులు, వడ్డీ రేట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More