Home> బిజినెస్
Advertisement

Big Billion Days Sale 2022: నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్‌ బ్రాండ్లపై 70 శాతం డిస్కౌంట్‌.. అవును ఇది నిజమే..!

Big Billion Days Sale 2022: ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర వాటిల్లో ఆఫర్ల పండగ మొదలైంది. భారీ ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈనెల 23న వినియోగదారుల ముందు ప్రవేశపెట్టనుంది.

 Big Billion Days Sale 2022:  నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్‌ బ్రాండ్లపై 70 శాతం డిస్కౌంట్‌.. అవును ఇది నిజమే..!

Big Billion Days Sale 2022: ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర వాటిల్లో ఆఫర్ల పండగ మొదలైంది. భారీ ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈనెల 23న వినియోగదారుల ముందు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు ల క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభించనంది.

అయితే ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ఫ్రీ బుకింగ్ సెల్ ని కూడా మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే చీపుగా లభించనున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రముఖ షూ కంపెనీలో అయినా నైకీ, పూమా, కిల్లర్ వంటి వాటిపై కూడా భారీ డిస్కౌంట్తో విక్రయిస్తోంది.

మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని డిస్కౌంట్:
నైకీ, పూమా, కిల్లర్ స్నికర్స్ పై 70 శాతం డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్ ఈ షోలను వినియోదారులకు విక్రయిస్తోంది. అయితే మీరు వీటిని ఇప్పుడు కొనుగోలు చేసినట్లయితే 70% డిస్కౌంట్తో కొనుగోలు చేయొచ్చు. కిల్లర్ బ్రాండ్ షూ విషయానికొస్తే 79% డిస్కౌంట్తో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కొనుగోలు చేసి వాటిని ఫ్లిప్కార్ట్ పే లెటర్ ద్వారా వచ్చే నెలలో వీటికి బిల్ సెటిల్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకు క్రెడిట్ కార్డులతో వీటిని కొనుగోలు చేస్తే.. ఇంకా తక్కువ ధరకే లభించనున్నాయి.

ఇక రీబాక్ షూల విషయానికొస్తే.. వీటిపై 65% డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. బిగ్ బిలియన్ డేస్ కు ముందే ఇలా ఆఫర్లను పెట్టడం విశేషం. మీరు షూ కొనుగోలు చేయాలంటే ఇదే సమయం మంచిది. ఇలాంటి డిస్కౌంట్తో ముందు దొరకకపోవచ్చు.

ఈ బ్రాండ్లపై కూడా భారీ డిస్కౌంట్:
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్ ప్రముఖ కంపెనీల షూలు 75 నుంచి 80 శాతం డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ముఖ్యంగా ఇంతకుముందు ఎప్పుడు చూడని డిస్కౌంట్లను కూడా ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ప్రముఖ కంపెనీ అయిన కిల్లర్ షూల పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు..

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Read More