Home> బిజినెస్
Advertisement

Amazon Offer: అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. రూ.14 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.590కే..


Amazon Offer Oppo A54: అమెజాన్‌లో టాప్ బ్రాండ్స్‌కి చెందిన పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. 

Amazon Offer: అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. రూ.14 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.590కే..

Amazon Offer Oppo A54: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. పలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను అమెజాన్ భారీ తగ్గింపుతో చౌక ధరకే అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఒప్పో ఏ54 (క్రిస్టల్ బ్లాక్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ)పై బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే డెడ్ చీప్ ధరకే ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌లో 27 శాతం డిస్కౌంట్ :

ఒప్పో ఏ54 (క్రిస్టల్ బ్లాక్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ) లాంచింగ్ ధర రూ.14,990. ప్రస్తుతం అమెజాన్‌లో దీనిపై 27 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే ఈ డిస్కౌంట్ ద్వారా రూ.4 వేలు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను రూ.10,990కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.2 వేలు వరకు తక్షణ తగ్గింపు పొందుతారు. తద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.8,990కే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

ప్రస్తుతం అమెజాన్‌లో ఒప్పో ఏ54 (క్రిస్టల్ బ్లాక్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ)పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.10,400 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.10,990కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా కేవలం రూ.590కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇదే స్మార్ట్ ఫోన్‌ని నెలకు రూ.517 చెల్లించి ఈఎంఐ పద్దతిలోనూ కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ తదితర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక సైట్‌ను సందర్శించండి. 

Also Read: Telangana Floods: గోదావరిఖని-మంచిర్యాల బ్రిడ్జి పైకి భారీగా వరద నీరు.. 1995 తర్వాత ఇదే తొలిసారి..!

Also Read: Kadem project floods live updates: సేఫ్ జోన్‌లో కడెం.. తగ్గిన వరద ఉధృతి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More