Home> బిజినెస్
Advertisement

Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..

amazon Smart TV Offers: అమెజాన్‌లో 'డీల్ ఆఫ్ ది డే' పేరిట స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 
 

Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..

Amazon Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌ 'డీల్ ఆఫ్ ది డే' పేరిట  పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. చౌక ధరలో బెస్ట్ ప్రొడక్స్ట్ కొనాలకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. డీల్ ఆఫ్ ది డే ఆఫర్‌లో భాగంగా రూ.20 వేలు విలువ చేసే Vu 80 సెం.మీ (32 అంగుళాలు) ప్రీమియం సిరీస్ స్మార్ట్ టీవీ (బ్లాక్) కేవలం రూ.11,999కే అందుబాటులో ఉంది. అంతేకాదు, దీనిపై ఎక్స్‌చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ ఆఫర్ :

Vu 80 సెం.మీ (32 అంగుళాలు) ప్రీమియం సిరీస్ స్మార్ట్ టీవీ (బ్లాక్) సాధారణ ధర రూ.20,000. కానీ అమెజాన్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో రూ.8001 మేర తగ్గింపు లభిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ టీవీ రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్‌ని కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.565 చెల్లించి ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.s

ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

Vu 80 సెం.మీ (32 అంగుళాలు) ప్రీమియం సిరీస్ స్మార్ట్ టీవీ (బ్లాక్)పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందుకోసం మీ పాత టీవీని మార్చుకోవాల్సి ఉంటుంది. దాని కండిషన్‌ని బట్టి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.4760 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.11,999కి అందుబాటులో ఉన్న ఈ టీవీని రూ.7239కే కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ టీవీ కొనుగోలుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. అది కూడా వర్తిస్తే... ఈ టీవీని రూ.5739కే సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లకు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. డీల్ ఆఫ్ డే ఆఫర్ కేవలం 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: Amazon Smart Phone Offers: అమెజాన్ బంపరాఫర్... రూ.8వేలు విలువ చేసే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.399కే..

Also Read: Pakistan Arms To Adilabad: ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు! ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More