Home> బిజినెస్
Advertisement

iPhone 12 offer: ఐఫోన్​ 12పై అమెజాన్​లో రూ.25 వేల వరకు తగ్గింపు!

యాపిల్ ఐఫోన్​ కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? అయితే ఈ వార్త  మీకోసమే.. ఐఫోన్​ 12పై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​లో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్​తో కలిపి ఈ ఫోన్​పై రూ.25 వేల వరగు తగ్గింపు పొందే వీలుంది.

iPhone 12 offer: ఐఫోన్​ 12పై అమెజాన్​లో రూ.25 వేల వరకు తగ్గింపు!

iPhone 12 offer: యాపిల్ ఐఫోన్​ కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? అయితే ఈ వార్త  మీకోసమే.. ఐఫోన్​ 12పై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​లో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్​తో కలిపి ఈ ఫోన్​పై రూ.25 వేల వరగు తగ్గింపు పొందే వీలుంది.

ఆఫర్ గురించి ఇలా..

ఐఫోన్ 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర అమెజాన్​లో రూ.70,900 వరకు ఉంది. అయితే దీనిపై 13 శాతం (రూ.8,901) తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్​. అంటే ఫోన్ ధర రూ.61,999కి తగ్గిందన్నమాట.

ఇంకా ఐసీఐసీఐ, సీటీ బ్యాంక్ క్రెడిట్​ కార్డు ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలుగ చేస్తే.. రూ.1,500 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు ఫోన్ ధర రూ.60,499కు తగ్గింతుంది.

వీటితో పాటు పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్ ఇవ్వడం ద్వారా కూడా.. ఐఫోన్ 12పై మరింత తగ్గింపును పొందొచ్చు. అమెజాన్ పోర్టల్​ ప్రకారం.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.15,100 వరకు ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అందులో మఖ్యమైనవి ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ క్వాలిటీ, మోడల్​ వంటివి. అన్ని సరిగ్గా ఉంటేనే గరిష్ఠ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.

ఒక వేళ ఫోన్​కు గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభించినట్లయితే.. ఐఫోన్​ 12 ధర రూ. 45,399కు దిగొస్తుంది.

అంటే మొత్తం మీత ఈ ఫోన్​పై రూ.8,901+రూ.1,500+రూ.15,100=25,501 డిస్కౌంట్ పొందొచ్చు.

నోట్​: ఈ ఆఫర్​లోని వివరాలు అమెజాన్ పోర్టల్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఇది పరిమిత కాల ఆఫర్ కావచ్చు. గరిష్ఠంగా ఆఫర్​ను పొందినప్పుడు మాత్రమే ఫోన్​ ధర రూ.45,399కు తగ్గుతుంది.

Also read: LIC Policy: పీఎఫ్​ బ్యాలెన్స్​తో ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా?

Also read: BSNL Cheapest Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.49 లకే వాయిస్ కాలింగ్, హైస్పీడ్ డేటా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More