Home> ఏపీ
Advertisement

Kurnool: యువకుడిపై మాజీ ప్రేయసి యాసిడ్ దాడి.. వారంలో రెండోసారి

రోజులు మారిపోయాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అయినా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. దీంతో ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడులకు (Nandyal Acid Attack) పాల్పడుతోంది. ఈ వారంలో రెండోసారి యాసిడి దాడికి పాల్పడిందని సమాచారం.

Kurnool: యువకుడిపై మాజీ ప్రేయసి యాసిడ్ దాడి.. వారంలో రెండోసారి

తన ప్రేమించి, పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్న యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి (Acid Attack)కి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వారం రోజుల్లో యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన యువతిని నాగేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపట్టాడు. చివరికి వన్ సైడ్ లడ్ టూ సైడ్ లవ్ అయింది. Hyderabad Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే

తనను పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలం నుంచి నాగేంద్రను ఆ యువతి అడుగుతోంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోకుండా నాగేంద్రం మోసం చేశాడు. తను ప్రేమించి మోసం చేయడంతో పాటు, మరో యువతిని నాగేంద్ర పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. వారం రోజుల కిందట నాగేంద్రపై యాసిడి దాడి చేసిన బాధితురాలు, తాజాగా మరోసారి తనను మోసం చేసిన ప్రియుడిపై యాసిడి దాడికి పాల్పడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి 
మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 

 టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics

 

Read More