Home> ఏపీ
Advertisement

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu Baidu Wishes AP CM YS Jagan On His Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu Baidu Wishes AP CM YS Jagan On His Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బర్త్‌డేను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు జాతీయ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే వేడుక అనంతరం భూ హక్కు- భూ రక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.  

Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు 
 

 

Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More