Home> ఏపీ
Advertisement

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకు నిలబెట్టుకోవాలి

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఏపీ ప్రభుత్వం సమీక్ష నిర్వహించారు. ఏపీ ర్యాంకును నిలబెట్టుకునే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. 
 

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకు నిలబెట్టుకోవాలి

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఏపీ ప్రభుత్వం సమీక్ష నిర్వహించారు. ఏపీ ర్యాంకును నిలబెట్టుకునే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌(Ease of Doing Business)లో మొదటి స్థానముంది. ఈ ర్యాంకును నిలబెట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. పరిశ్రమల సేవల్నీ ఆన్‌లైన్‌లో సులభతరంగా ఉండాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే ఏపీ ఈ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని..దానిని నిలబెట్టుకోవాలని ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das) చెప్పారు. వాణిజ్య, వ్యాపార సేవలు నిర్దిష్ట సమయంలో అందించాలని కోరారు. జిల్లా స్థాయిలో సైతం నోడల్ అధికారులను నియమించాలన్నారు. జిల్లా కలెక్టర్లు నేరుగా వినియోగదారులతో మాట్లాడాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మంచి ఫలితాలు సాధించేలా కృష్టి చేయాలన్నారు. 

Also read: Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం..కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More